Sunday, July 7, 2024
HomeతెలంగాణHarish Rao: జయశంకర్ సర్ కు హరీష్ రావు నివాళి

Harish Rao: జయశంకర్ సర్ కు హరీష్ రావు నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధనకు
పోరుబాట చూపిన ఉద్యమ నేత.

- Advertisement -

స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా
బతికిన సిద్ధాంత కర్త.

మీ స్పూర్తిని చెదరకుండా మా గుండెల
నిండా పదిలంగా ఉంచుకున్నాం.

జయహో జయశంకర్ సార్.
పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్
వర్ధంతి సందర్భంగా అశృనివాళులు.

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News