రాజేంద్రనగర్ లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ రేవంత్ సర్కారు జీవో పాస్ చేసింది. హైకోర్టు కాంప్లెక్స్ కోసం 100 ఎకరాలు కేటాయించిన రేవంత్ సర్కారు ఈమేరకు జీవో జారీ చేసింది.
రాజేంద్ర నగర్ లో కొత్త భవనం