Sunday, July 7, 2024
HomeతెలంగాణHMDA: హెచ్ఎండీఏ ఆఫీస్ లో రాష్ట్రావతరణ వేడుకలు

HMDA: హెచ్ఎండీఏ ఆఫీస్ లో రాష్ట్రావతరణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమీర్ పేట్ స్వర్ణజయంతి కాంప్లెక్స్ హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హెచ్ఎండిఏ కార్యదర్శి పి.చంద్రయ్య. ఈ వేడుకలకు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News