Saturday, November 15, 2025
HomeతెలంగాణHusnabad: ఖబర్దార్ మైనంపల్లి

Husnabad: ఖబర్దార్ మైనంపల్లి

మైనంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన హరీష్ మద్దతుదారులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై వెంటనే హరీష్ రావుకి క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మైనంపల్లిపై భగ్గుమన్న హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు మైనంపల్లిపై మాటల దాడితో విరుచుకుపడుతూ, హరీష్ కు అండగా నిలిచారు.

- Advertisement -

మంత్రి తన్నీరు హరీష్ రావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేసిన హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఖబర్దార్ మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad