Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కౌశిక్ రెడ్డి

Hyd: కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కౌశిక్ రెడ్డి

శాసన మండలి విప్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్ లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. అంతకు ముందు తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా పదవీ ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డిని మంత్రి హరీశ్ రావుతో కలిసి అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హోం మంత్రి మహమూద్ అలీ కూడా కౌశిక్ ను అభినందించిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News