Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: అన్నమయ్య పురంలో సంకీర్తన

Hyd: అన్నమయ్య పురంలో సంకీర్తన

శోభారాజు సారథ్యంలో అన్నమయ్య సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నమ స్వరార్చన లో భాగంగా పరదేశి మ్యూజిక్ అకాడమీ శ్రీ లహరినాత్ శిష్యులు ప్రియాంక , తేజస్వి, శ్రీవాణి స్వరార్చన చేశారు. ఇందులో భాగంగా వాతాపిగణపతిమ్భజే, ఒకపరికొకపరి , కొండలలోనెలకొన్న , అమ్మ రావమ్మా, చక్కని తల్లికి, శ్రీమన్నారాయణ, గరుడగమన, దేవదేవాంభజే, సీతమ్మ మాయమ్మ, అలిగితే, అంతయునీవే వంటి అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News