Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: బల్కంపేటఎల్లమ్మ గుళ్లో కవిత రాజశ్యామల పూజ

Hyd: బల్కంపేటఎల్లమ్మ గుళ్లో కవిత రాజశ్యామల పూజ

హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. కవితకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఆమె రాజశ్యామల పూజ నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన కవిత.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతున్న బల్కంపేట అమ్మవారి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News