Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖ కోసం డిమాండ్

Hyd: బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖ కోసం డిమాండ్

బీసీ సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని మంత్రి గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో అన్నారు. దేశంలో బీసీ జన గణన లేకుండా, కనీసం బీసీ మంత్రిత్వ శాఖ సైతం ఏర్పాటు చేయకుండా బీసీలకు కేంద్రం చేస్తున్న ద్రోహంపై సంఘటితంగా పోరాడాలని గంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్, గోపాల్ గౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News