Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: డీజీపీ ఆఫీసులో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

Hyd: డీజీపీ ఆఫీసులో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలకు అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, ఐ జి కమల్ హాసన్ రెడ్డి, షా నవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితరులు హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News