Sunday, September 8, 2024
HomeతెలంగాణHyd: పల్లె రవికుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన గుత్తా

Hyd: పల్లె రవికుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన గుత్తా

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని చైర్మన్ ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ గీత కార్మికుల ఆర్ధిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్. ఈ సందర్భంగా పల్లె రవి కుమార్ గౌడ్ కి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News