Saturday, April 5, 2025
HomeతెలంగాణHyd: ఖైరతాబాద్ దశమహా గణపతి నిమజ్జనం పూర్తి

Hyd: ఖైరతాబాద్ దశమహా గణపతి నిమజ్జనం పూర్తి

అధికారులు, ప్రజలకు థాంక్స్ చెప్పిన మేయర్

ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం సందర్భంగా దగ్గరుండి పర్యవేక్షించిన మేయర్ అనుకున్న టైమ్ లో పూర్తి చేశాం సరిగ్గా 1.30 గంటలకు గణనాథుని నిమర్జనం పూర్తి చేశాం అన్నారు. ఈ సందర్భంగా hmda కమిషనర్ అరవింద్, ghmc కమిషనర్ రోనాల్డ్ రోస్, సిబ్బందికి నగర సీపీ ఆనంద్ కి drf చీఫ్ ప్రకాష్ రెడ్డికి electricity department water department, టూరిజం department, ఖైరతాబాద్ గణేష్ కమిటీకి ఇతర శాఖలు అధికారులుకు సహకరించిన నగర ప్రజలు అందరికీ మేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది ఖైరతాబాద్ లో శ్రీ ద‌శ మ‌హా విద్యాగ‌ణ‌ప‌తి రూపంలో స్వామిని ప్రతిష్టించి, 9 రోజులపాటు పూజలు చేశాక, ఈరోజు సంప్రదాయబద్ధంగా హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News