Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: సీఎం రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ

Hyd: సీఎం రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ

మర్యాదపూర్వక భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పైళ్ల మల్లారెడ్డి (యూఎస్ఏ), సాత్విక్ రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News