Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: చంద్రబాబుకి కూన వెంకటేష్ గౌడ్ ఘన సన్మానం

Hyd: చంద్రబాబుకి కూన వెంకటేష్ గౌడ్ ఘన సన్మానం

కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

హైదరాబాద్ ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ టిడిపి నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుండి ఇప్పటి వరకు పార్టీకి తోడుగా నీడగా ఉంటూ పార్టీ పూరోభివృద్ధికి సాయ శక్తుల కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూన వెంకటేష్ గౌడ్ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేస్తూ ఆయనను అభినందించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News