Thursday, April 10, 2025
HomeతెలంగాణHyd: చిరు ధాన్యాల సదస్సు

Hyd: చిరు ధాన్యాల సదస్సు

అసోచామ్ (అసోసియెటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నోవాటెల్ హెచ్ ఐ సీసీలో నిర్వహిస్తున్న 2023 చిరు ధాన్యాల సదస్సులో (Future Super Food For The World) రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జయేష్ రంజన్, ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ పాల్గొన్నారు. 

- Advertisement -

స్కాట్లాండ్ లాంటి చిన్న దేశం తమ ఉత్పత్తులు ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకుంటున్నదని, కానీ మోడీ సర్కారు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించటం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి సభలో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News