Wednesday, September 18, 2024
HomeతెలంగాణHyd: బండా ప్రకాష్ ను కలిసిన పల్లె రవి

Hyd: బండా ప్రకాష్ ను కలిసిన పల్లె రవి

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ గీత కార్మికుల ఆర్ధిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్. ఈ సందర్భంగా బండా ప్రకాష్ ముదిరాజ్ పల్లె రవి కుమార్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News