Thursday, April 10, 2025
HomeతెలంగాణHyd: నవీన్ మిట్టల్ ను కలిసిన సండ్ర

Hyd: నవీన్ మిట్టల్ ను కలిసిన సండ్ర

రెవిన్యూ శాఖలోని ఉద్యోగుల సమస్యలపై మిట్టల్ ను కలిసిన ఎమ్మెల్యే

రెవిన్యూ శాఖలో గత 20 సంవత్సరాలుగా టైపిస్ట్ , కం కంప్యూటర్ ఆపరేటర్లుగా మండల తహసిల్దార్ కార్యాలయాల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రెవిన్యూ డివిజన్లో 334 మంది పనిచేస్తున్నారని, వారికి రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ జీతంతో సమవేతనం వచ్చే విధంగా పే స్కేల్ వర్తింపచేసే విధంగా చూడాలని, వారి సమస్యలను తీర్చాలని కోరుతూ హైదరాబాదులోని ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ని సత్తుపల్లి శాసనసభ్యులు కలిసి, వినతి పత్రాన్ని అందజేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News