Saturday, September 28, 2024
HomeతెలంగాణHyd: రేవంత్ కు సీతక్క రాఖీ

Hyd: రేవంత్ కు సీతక్క రాఖీ

రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క

టిపిసిసి అధ్యక్షునికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గురువారం టిపిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News