Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Hyd: గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ & క్యాలండర్ లను TGO కేంద్ర సంఘం అధ్యక్షులు మమతతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా టీజీవో అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ రంజిత్, టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, ఉపాధ్యక్షులు టి. రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News