Wednesday, September 11, 2024
HomeతెలంగాణHyderabad: దక్కన్ తాజ్ మహల్ పైగా టూంబ్స్ వద్ద అమెరికా రాయబార అధికారులు

Hyderabad: దక్కన్ తాజ్ మహల్ పైగా టూంబ్స్ వద్ద అమెరికా రాయబార అధికారులు

యుఎస్ కాన్సులేట్ జెన్నిఫర్ లార్సన్ & యుఎస్ రాయబారి ఎలిజిబెత్ జోన్స్ పైగా టూంబ్స్‌ను సందర్శించారు. సంతోష్‌నగర్‌లోని పైగా టోంబ్స్ వద్ద యుఎస్ నిధులతో పరిరక్షణ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

- Advertisement -

పైగా సమాధులు నిజాం రాజులకు వీర విధేయులగా ఉన్న మఖ్బారా షామ్స్ అల్ ఉమారా అనే సేనా నాయకుల కుటుంబీకులవి. అపురూపంగా ఉన్న ఈ నిర్మాణాలు హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఉన్నాయి. 200 ఏళ్ల పూర్వం నాటి ఈ సమాధులు అద్భతు కట్టడానికి నిదర్శనంగా ఉంది. అందుకే వీటిని ‘దక్కన్ తాజ్ మహల్’ అంటారు. పైగా ప్రభు వంశీకుల ఈ సమాధాలను టూరిస్టులు దర్శించేందుకు వస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News