ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జుట్టు యాదగిరి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు. స్థానిక నాయకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి యాదగిరి నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండదండగా ఉంటామని ధైర్యం చెప్పి రూ.10.000/- (పదివేలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి, జుట్టు నరేష్, శ్రీకాంత్, ప్రవీణ్, సురేష్, శేకర్, గిరి, రాజు, సతీష్, మహేందర్, ఉసిగారి మధు, అక్షయ్, రామ్ సాగర్ మరియు మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Ibrahimpatnam: కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
అనారోగ్యంతో మరణించిన టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఫ్యామిలీకి సాయం