Saturday, October 5, 2024
HomeతెలంగాణIbrahimpatnam: ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనుల పండగ

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనుల పండగ

మంచిరెడ్డి 12 గంటల నాన్ స్టాప్ టూర్

ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం, రాయపోల్, ముక్కునూర్, దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి మరియు నాగన్ పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుమారు 12 గంటలపాటు పర్యటించి, 3.5 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు & ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో మహిళలకు కేసీఆర్ పంపిణీ బతుకమ్మ చీరలను, క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్స్ కిట్లను ఎమ్మెల్యే పంపిణి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News