Thursday, April 10, 2025
HomeతెలంగాణIbrahimpatnam: రాహుల్ అనర్హత వేటుపై సత్యాగ్రహ మౌన దీక్ష

Ibrahimpatnam: రాహుల్ అనర్హత వేటుపై సత్యాగ్రహ మౌన దీక్ష

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు జరుగుతున్న సత్యాగ్రహ మౌన దీక్ష కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News