Sunday, June 30, 2024
HomeతెలంగాణIbrahimpatnam: సుపరిపాలన దినోత్సవంలో సబితా రెడ్డి

Ibrahimpatnam: సుపరిపాలన దినోత్సవంలో సబితా రెడ్డి

వికలాంగులకు పెన్షన్లను వెయ్యి రూపాయల పెంపుపై హర్షం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన మహోత్సవ సభలో రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , జడ్పి చైర్మన్ అనితా రెడ్డి , అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, మండల, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం
ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు పెన్షన్లను వెయ్యి రూపాయల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కార్యక్రమంలో అధికారులు ,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News