మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో శివ పార్వతులకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా గడపాలని ఆ మహాదేవుని కృప కటాక్షములు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు ఈటల వెల్లడించారు.
Illandukunta: అపర భద్రాద్రి శివపార్వతుల కళ్యాణంలో ఈటల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES