Friday, September 20, 2024
HomeతెలంగాణIllandukunta: రాహుల్ పుట్టిన రోజున అపర భద్రాద్రిలో పూజలు

Illandukunta: రాహుల్ పుట్టిన రోజున అపర భద్రాద్రిలో పూజలు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకల సందర్భంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కనుమల్ల రామకృష్ణ, సంపత్, గుడి శ్రీధర్ రెడ్డి, కోడం శ్రీనివాస్, బొమ్మ శ్రీనివాస్, పెరుమండ్ల రవికుమార్, మేకల సురేష్, మారపల్లి వంశీ, శ్రీను, వేణు, కుమారస్వామి, మీస రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News