Monday, December 9, 2024
HomeతెలంగాణIllanthakunta: ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అనంతారం పంచాయతీ కార్యదర్శి

Illanthakunta: ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అనంతారం పంచాయతీ కార్యదర్శి

సేవలలో బెస్ట్..

ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామపంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ తదితర అంశాల నిర్వహణతో గ్రామాన్ని ముందుంచారు.

- Advertisement -

ఈ సందర్భంగా కార్యదర్శి విజయలక్ష్మిని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభినందించి, శాలువాతో సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News