Saturday, October 5, 2024
HomeతెలంగాణIllanthakunta: బీఆర్ఎస్ కి భారీ షాక్

Illanthakunta: బీఆర్ఎస్ కి భారీ షాక్

మూకుమ్మడిగా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు

ఇల్లంతకుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కవ్వంపల్లి వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు, బి.అర్.సె పార్టీ సీనియర్ నాయకుడు అవారు బాలయ్య , జెట్టి రాజయ్య, ఆకుల బాలయ్య, మాల మహానాడు సంఘ పెద్దలు మామిడి నర్సయ్య (పౌడాల) మామిడి రాజయ్య, మామిడి బాలమల్లు యువకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి కవ్వంపల్లి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. మండల కేంద్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా వన్ సైడ్ గా మారిందన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News