రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల ఎంపీటీసీ భర్త నాయిని రమేష్, కందికట్కూర్ ఎంపిటిసి దొమ్మాటి కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Illanthakunta: కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు
సీతక్క ఆధ్వర్యంలో సాగిన చేరికలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


