Sunday, November 16, 2025
HomeతెలంగాణBhimadevarapalli: ఘనంగా గణతంత్ర వేడుకలు

Bhimadevarapalli: ఘనంగా గణతంత్ర వేడుకలు

తహసిల్దారు ఆఫీసులో..

భీమదేవరపల్లి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో భాస్కర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై సాయిబాబు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, ముల్కనూర్ సహకార పరపతి సంఘంలో అధ్యక్షులు, స్వకృషి మహిళా డైరీలో మేనేజర్, కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఈవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసరర్లు, ఎస్బిఐ బ్యాంక్ లో మేనేజర్, స్కూల్ లలో హెచ్ఎం లు, కాలేజ్ లలో ప్రిన్సిపాల్ లు , మహిళా సంఘాలు, కుల సంఘాల, హనుమాన్ వ్యాయామశాల యందు మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad