Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అభినందనలు తెలిపిన శ్రీరామ్ యాదవ్

Garla: స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అభినందనలు తెలిపిన శ్రీరామ్ యాదవ్

గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని టిపిసిసి సభ్యుడు ఎడ్ల శ్రీరామ్ యాదవ్ అన్నారుతెలంగాణ మూడవ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ ను టిపిసిసి సభ్యులు ఎడ్ల శ్రీరామ్ యాదవ్ శుక్రవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రసాద్ కుమార్ శాసనసభ సభాపతి చైర్ కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని ఎంపీటీసీ నుంచి అంచలంచలుగా ఎదుగుతూ అపార రాజకీయ అనుభవాన్ని కూడగట్టుకొని స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు తెలంగాణ అసెంబ్లీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News