కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఆయన వెంట సతీమణి సుధాశ్రీ, తల్లిదండ్రులు రమాభారతి జగన్ మోహన్ లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Karimnagar: ఓటు హక్కును వినియోగించుకున్న వకుళభరణం
ఓటేసిన వకుళాభరణం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


