తెలుగు ప్రభ దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖిమ్యానాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగుప్రభ పత్రిక ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందని తెలిపారు. విశ్లేషణ కథనాలు, మానవీయ కోణంలో రాసే కథనాలతో ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాఫ్ రిపోర్టర్ చేరాల రాజు, సిరిసిల్ల ఆర్.సి. రెడ్డి రాజశేఖర్, బోయిన్పల్లి మండల రిపోర్టర్ సుధాకర్, రిపోర్టర్ జంగిటి శ్రీనివాస్ ఉన్నారు.