Tuesday, June 17, 2025
HomeతెలంగాణTandur: ధీమాతో బీఎస్పీ చంద్రశేఖర్ నామినేషన్

Tandur: ధీమాతో బీఎస్పీ చంద్రశేఖర్ నామినేషన్

బీఎస్పీ విజయంపై విశ్వాసం

తాండూరు బీఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్డీలో కార్యాలయంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ పార్టీ నేతలతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పడదు అని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News