Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్(Inter Exams Schedule) విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -