Monday, March 10, 2025
HomeతెలంగాణIPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు(IPS Transfers) బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్
సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
సిరిసిల్ల ఎస్పీగా పంకజ్ పరితోష్
సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
మంచిర్యాల డీసీపీగా భాస్కర్
పెద్దపల్లి డీసీపీ గా కరుణాకర్
సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
సూర్యాపేట ఎస్పీగా నరసింహ
సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
సీఐడీ ఎస్పీ గా రవీందర్
ఎస్ఐబీ ఎస్పీగా వై.సాయి శేఖర్
అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా అనిల్ కుమార్
ఉమెన్ సేప్టీ వింగ్ ఎస్పీగా చేతన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News