Wednesday, September 11, 2024
HomeతెలంగాణIT Raids: ఎక్సెల్ గ్రూప్ పై ఐటీ రైడ్స్

IT Raids: ఎక్సెల్ గ్రూప్ పై ఐటీ రైడ్స్

హైదరాబాద్ లోని ఎక్సెల్ గ్రూప్ పై ఐటీ రైడ్స్ సాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే ఈ రైడ్స్ ప్రారంభం కావటం విశేషం. గచ్చిబౌలీ ఆఫీసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున 40 బస్సులో ఐటీ ఆఫీసర్ల బృందం రావటంతో హైదరాబాద్ లోని బిజినెస్ మ్యాగ్నెట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఐటీ శాఖ మాత్రం దీనిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వటం లేదు. కొత్త సంవత్సరం వేళ ఐటీ శాఖ వేగం చూస్తుంటే మాత్రం సెలబ్రిటీలు బెదిరిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News