Saturday, October 12, 2024
HomeతెలంగాణJadcharla: గణపతి పూజలో ఎంపీ డీకే అరుణ

Jadcharla: గణపతి పూజలో ఎంపీ డీకే అరుణ

పూజలో ఎంపీ..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట రోడ్డులో యుపిహెచ్సి ఎదురుగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని తొమ్మిదవ రోజు పూజా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని మహా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. మంటప నిర్వాకులు ఎంపీ డీకే అరుణను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొంగళి మోహన్ రాజ్, కొంగళి శ్రీకాంత్, కొంగళి నాగరాజు, సాహితీ రెడ్డి, శేఖర్, జాంగిర్, శ్రీనివాస్, రాములు, ఆంజనేయులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News