Saturday, September 28, 2024
HomeతెలంగాణJadcharla: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

Jadcharla: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

కాంగ్రెస్ లోకి..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన బిఆర్ఎస్ నాయకులు, 1వ వార్డు కౌన్సిలర్ ఫహి మినాజ్ భర్త షేక్ బాబా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో షేక్ బాబా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. షేక్ బాబాతో పాటు తన అనుచర వర్గం భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News