Friday, September 20, 2024
HomeతెలంగాణJadcharla: వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

Jadcharla: వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

సంవత్సరానికి ఒక్కసారి వికసించే బ్రహ్మ కమలం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఉపాధ్యాయులు కృష్ణ నాయక్, అరుణ భాయి దంపతుల ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం కనువిందు చేసింది. హిమాలయ పర్వతాలు, ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్ లాంటి దేశాలలో కనపడే కింగ్ ఆఫ్ హిమాలయ అరుదైన బ్రహ్మ కమలం వారి ఇంట్లో పుష్పించడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News