Tuesday, October 8, 2024
HomeతెలంగాణJadcharla: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కృతజ్ఞతలు

Jadcharla: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్కెట్ కమిటీ డైరెక్టర్..

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నామీద నమ్మకంతో నియమించినందుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కావేరమ్మపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

చింతకుంట లక్ష్మణ్ మాట్లాడుతూ 9వ తేదీ బుధవారం మార్కెట్ కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News