Thursday, September 19, 2024
HomeతెలంగాణJagadeesh Reddy nomination: జగదీష్ రెడ్డి నామినేషన్ దాఖలు

Jagadeesh Reddy nomination: జగదీష్ రెడ్డి నామినేషన్ దాఖలు

గులాబీ మయమైన సూర్యాపేట వీదులు

సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా గుంటకండ్ల జగదీష్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలు అంద‌జేశారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు మంత్రి పలు ఆలయాలలో ప్రత్యేక పూజ‌లు చేశారు.

- Advertisement -

సూర్యాపేట నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సూర్యాపేట పట్టణం ఎటు చూసినా గులాబీమ‌యంగా మారింది.

అడుగ‌డుగునా ప్రజలు మంత్రి జగదీష్ రెడ్డి కి అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News