Sunday, September 15, 2024
HomeతెలంగాణJagadish Reddy birth day in London: లండన్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న...

Jagadish Reddy birth day in London: లండన్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న జగదీష్ రెడ్డి

కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం యుకే వెళ్లిన ..

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లండన్ NRI బీఆర్‌ఎస్‌ శాఖ ప్రతినిధులు. తనయుడి గ్రాడ్యుయేషన్ సందర్భంగా యూకే (లండన్) లో ఉన్న జగదీష్ రెడ్డికి అక్కడి బి ఆర్ యస్ NRI శాఖ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఎన్నారై బీ.ఆర్.యస్ సెల్ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం, నవీన్ భువనగిరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News