Saturday, December 6, 2025
HomeతెలంగాణJagadish Reddy: తండ్రి, కొడుకుతో కలిసి పొలం పనులు చేసిన మంత్రి

Jagadish Reddy: తండ్రి, కొడుకుతో కలిసి పొలం పనులు చేసిన మంత్రి

తన సొంత వ్యవసాయ పొలంలో వ్యవసాయ పనులు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

వరి సాగును ముందుకు తెచ్చే క్రమంలో స్వగ్రామం నాగరంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలను వెదజల్లుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

- Advertisement -

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కలెక్టర్ వెంకట్రావు నీటిపారుదల అధికారి రమేష్ బాబు, మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి, తనయుడు వేమన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News