Sunday, July 7, 2024
HomeతెలంగాణJagadish Reddy in London: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లండన్ లో

Jagadish Reddy in London: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లండన్ లో

టావిస్టాక్ స్క్వేర్ వద్ద ..

     లండన్ NRI బీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 

లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి. లండన్ బిఆర్ఎస్ శాఖ సభ్యులు ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల , బోనగిరి నవీన్ మరియు ప్రశాంత్ మామిడాల ఈ కార్యక్రమంలో వున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News