Monday, March 31, 2025
HomeతెలంగాణJagadish Reddy: లండన్ టూర్ లో జగదీష్ రెడ్డి

Jagadish Reddy: లండన్ టూర్ లో జగదీష్ రెడ్డి

బీఆర్ఎస్ ఎన్నారై విభాగం స్వాగతం

లండన్ లో పర్యటనలో ఉన్నారు జగదీష్ రెడ్డి. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన బ్రిటన్ వెళ్లారు. మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట MLA జగదీష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎన్నారై బీ.ఆర్.యస్ సభ్యులు.

- Advertisement -

వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ విచ్చేసిన జగదీష్ రెడ్డికి ఎన్నారై బీ.ఆర్.యస్ శాఖ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల మరియు ముఖ్య సభ్యులు ప్రశాంత్ మామిడాల, నవీన్ భువనగిరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News