Wednesday, November 13, 2024
HomeతెలంగాణJagityala- మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

Jagityala- మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నూతనంగా నియమితులైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు వేణుగోపాల చారి, టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, రోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News