Sunday, November 16, 2025
HomeతెలంగాణJagityala: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jagityala: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బాల్యం కళ్లముందు..

జగిత్యాల పట్టణంలోని వికెబి గార్డెన్ లో శారద విద్యా నిలయం ఉన్నత పాఠశాలలో 1993-94, విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

- Advertisement -

ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆట పాటలతో రోజంతా ఉత్సాహంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఇరవై మంది ఉపాధ్యాయులను శాలువా, మొమెంటోతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గడ్డల కిరణ్, సిరిపురం శ్రీనివాస్, పెండెం మహేందర్, లవంగ రాజేందర్, మోగులోజి ప్రవీణ్, రాచర్ల భూషణ్, చంద శ్రీనివాస్, రాగిల్ల వెంకటేష్, తిరుపతి, అజిత్, కడకుంట్ల జగదీశ్వర్, కరబూజ రవీందర్, దొంతుల ప్రవీణ్, బోగ ప్రవీణ్, కట్లకుంట శంకర్, ముల్క శైలజ, అంబటి మాధవి, శిరిష, శశికళ, సూచిత్ర, రోజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad