Friday, April 4, 2025
HomeతెలంగాణJammikunta: శివాలయంలో భూమి పూజ

Jammikunta: శివాలయంలో భూమి పూజ

జమ్మికుంట పట్టణంలోని శివాలయం ఆవరణలో గురువారం అన్న ప్రసాద, యాగశాల గదుల నిర్మాణానికి అర్చకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ నిత్యాన్న సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ శ్రీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ట్రస్ట్ కొండూరు వారి సహాయ సహకారంతో అన్న ప్రసాద గదిని, మహాలక్ష్మి ఐరన్ అండ్ హార్డ్వేర్ సహాయ సహకారంతో యాగశాల గదులను నిర్మించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద, యాగశాల గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News