Sunday, October 6, 2024
HomeతెలంగాణJammikunta: బీఆర్ ఎస్ హటావో.. తెలంగాణ బచావో

Jammikunta: బీఆర్ ఎస్ హటావో.. తెలంగాణ బచావో

టీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించనోళ్లు.. బీఆర్ఎస్ తో దేశాన్ని ఉద్ధరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నాయకురాలు జీవిత అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంధం తెగిపోయిందని, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వానికి కౌండౌన్ స్టార్ట్ అయిందని , బిఆర్ఎస్ హటావో.. తెలంగాణ బచావో నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్నారు ఆమె. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి బిజెపి నాయకురాలు, సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్ పిలుపునిచ్చారు. బిజెపి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌక్ లో బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News