Tuesday, June 24, 2025
HomeతెలంగాణJammikunta: సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Jammikunta: సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్. ‌‌ స్థానిక గాంధీ చౌరస్తాలో మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, ఇతర స్థానిక పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News